
నిదురించిన నిన్నని పిలిచి
కదిలించకు నీ మదిని
బెదిరించిన నేటిని తలచి
నిదురించకు మారదని
వుదయించే రేపును వలచి
మొదలెట్టిన వాడే మనిషి
శ్రమ జీవికి ఓటమి రాదు
శ్రమ శక్తికి పోటీ లేదు
వెనుతిరగక వేసెయ్ అడుగు
వెన్నెల రాకుంటే అడుగు
నా లోచనల్లోంచీ తొంగి చూసిన చిరు భావాల సమాహారం.

నిదురించిన నిన్నని పిలిచి
కదిలించకు నీ మదిని
బెదిరించిన నేటిని తలచి
నిదురించకు మారదని
వుదయించే రేపును వలచి
మొదలెట్టిన వాడే మనిషి
శ్రమ జీవికి ఓటమి రాదు
శ్రమ శక్తికి పోటీ లేదు
వెనుతిరగక వేసెయ్ అడుగు
వెన్నెల రాకుంటే అడుగు
0 comments:
Post a Comment