మణిమయ మకుట విరాజిత సీత
మౌన నదీనద నిలయసమేత
గగనానికి ఎగసిన సద్గుణచరిత
ఘనత వహించిన జాతిసమైక్యత
ఏ దేశం వెళ్ళినా
నా దేహం భారతం
ఏ పీఠం ఎక్కినా
నా ధ్యేయం నీ హితం
విశ్వమే ప్రేమతో నిండనీ
విజయమే దీక్షతో పొందనీ
' మా' ఇదే ప్రణామం
'మా' ఇదే ప్రణామం
( రహమాన్ వందేమాతరం ప్రేరణతో.....) ...శైలు....